Friday, December 6, 2019

బెల్లం తినడం వల్లన కలిగే 18 ప్రయోజనాలు

బెల్లం తినడం వల్లన కలిగే 18 ప్రయోజనాలు తెలుసా మీకు.......
credit: third party image reference
1. బెల్లం తినడం వల్లన గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది.
2. భోజనము చేసిన తరువాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించి నట్లయితే మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.
3. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
4. బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెట బాలిజంని క్రమ బద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించి నట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజు ఈ బెల్లాన్ని భోజనము అనంతరం తప్పనిసరి చేయాలి.
 5. బెల్లంలో వుంవుండేది ముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితంము ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడంము అత్యావశ్యకమైనది.
credit: third party image reference
6. చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాద కరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు ఇచ్చి మొటిమలని నివారిస్తుంది.
7. బెల్లం యొక్క గుణము వేడిచేయడం. కావున దీనిని మనం జలుబు, దగ్గు, రొంపలాంటి వాటికి ఉపశమనం ఇస్తుంది. జలుబు వలన బెల్లము తిన లేనట్లయితే చాయ్ లేదా లడ్డులో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.
 8. శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించ గానే, బెల్లం సేవించి నట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్లన షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తరువాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.
9. బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వము వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.
 10. మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతి, బెల్లము ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసు కుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గి పోతాయి.
11. బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే చాలు గొంతు మరియు మాట హయిగా వస్తాయి.
12. బెల్లాన్ని నల్లనువ్వులతో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది అస్సలు పెట్టదు.
13. శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని తినే యండి. 
14. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసు కొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గి పోతుంది.
15. భోజనం తరువాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది.
 16. 5 గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లము ఉండలుగా చేసి తీసుకొంటే జాండిస్ (పీలియావ్యాధి)పచ్చకామెర్లు వారికి లాభ సాటిగా ఉంటుంది.
17. బెల్లము హాల్వా తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
18. 5 గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనె(మస్తర్డ్ ఆయిల్)తో కలిపి తీసు కొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయ మవుతాయి. మంచి మాటలు, మంచి విషయాలు, మన మంచి మిత్రులకు షేర్ చేద్దాము

No comments:

Post a Comment